ఒప్పుకొని ఒక్క క్షణమేదో దారి చూపునంటా గుండెలోతులలో
తప్పు నీదో నాదో తెలియకనే సాగుతుంది ఇలా
నిన్నమొన్న నాకు పిడకలవై ముంచి ఎత్తినావే నీటి అలలాగ
ఎప్పుడైతే నీకు తెలిసోచ్చేనని మొదలయ్యే నా పయనం
ఎండమావికేన్నడో చెప్పానే వెంటవచ్చే నీడ నాకెందుకని
బదులుగా తెలిపిందేంటంటే తోడులేని ప్రాణమే దేనికని
కనులై కలిపిందేవరంటా కథగా మిగిలిందేవరంటా
నువ్వు కాదా నువ్వు కాదా
ప్రేమను రెండుగా మలిచావే మనసును ముక్కలు చేసావే
తడి కనులే మిగిలాక
నీరూపురేఖల్లో ఏ దేవతనే మురుపిస్తున్న
వరమివ్వ వలదని నిన్నే వీక్షిస్తున్నా
మనసంటూ నికుందని నా ప్రేమను నీకే వదిలేసా
చేరి సగము అనుకోని నువ్వు నిలిపావు కదా
బ్రతికుంది నాకు నేను కథలో కన్నిరయ్యను
నిమిషం యుగంగా కాలం గడిపించావుగా
దూరంలో ఎగిరే చిలుకా క్షేమంగా తిరిగోస్తావా
గతియించే ప్రేయసి కోసం బలికాకేప్పుడు
కనులతో మురిపించావా కనుపపగా నన్నే మిగిలించావా
నన్ను నేనే చూస్తున్నానా నాకు నేనే అర్థం కానా
ప్రేమకు జాలే లేదు అని చరితలు చెప్పేశాయి ఎప్పుడో
వినలేదే తప్పునాదే
ఎవరో ఎందుకు వస్తారో విడిచి ఎదుకు వేలతారో
విదిరాతే సరికాదే
అది తప్పు ఇది తప్పని నిందించే మనసుకు తెలియదు గా
నా గుండే లోతుల్లో నువ్వు నిండావు అని
నువ్వు నడిచే దారుల్లోనా శిలగా స్పందిస్తూ ఉన్నా
కదిలేటి కాలం మనకిక సాక్షైయిందా
లోకంలో ఎందరున్నా నా లోకమంతా నువ్వే
నాచివరి శ్వాసే నీకు కానుక కావునా (2)
ముళ్ళు లాంటి మనసే నీదా నా హృదయం మొత్తం గుచ్చేస్తవా
నువ్వు నాకు ఎదురోస్తున్నా ఇక నేను నిన్నే చుడనుగా

No comments:
Post a Comment