Wednesday, 15 March 2017



లావణ్యమా సాంగ్
పల్లవి;"చిరుగాలి నవింది ఓ ప్రియతమా యదలోని నివు చేసిన నా సరిగమ
        అందాల అపరంజి లావణ్యమా  అనుకోని వరమయ్యే నీ ప్రేమ"
        ఎదలోన చేసావు నీ సంతకలే కన్నీటి సంద్రంలో నీ జ్ఞాపకాలే
        మనసంత నిలిచావులే ... లే ... హే ....హే .....హే
       శ్వాసలో కలిశావులే ... లే ... హే ....హే .....హే

చరణం 01:మట్టిలో కలిసే ఈ దేహానికి పెన వేసినావు అనుబందాలతో
అణువంత  ఆణువణువూ నీ జ్ఞాపకాలతో
మనసంత నిలిచినా ప్రియనేస్తమా నువ్వు
దూరమై పోయవులే ... లే ... హే ....హే .....హే 
కన్నీళ్ళు మిగిల్చవులే ... లే ... హే ....హే .....హే
దూరమై పోయవులే ... లే ... హే ....హే .....హే
నా గుండెల్లో గురుతు నీవే
లావణ్యమా లావణ్యమా  లాలించ  రావా నా అనురాగమా (2)  (చిరుగాలి)
చరణం 02:ప్రేమనే వరుముగా ఇచ్చావు నివు అపురూపల దేవతై కలిశావు నాకు
హృదయాల కలయిక అయిన మరుక్షణము చేజారి పోయెనే మన కలల స్వప్నము
నా కంటి పాప నీవే .............నా చందమామ రావే .............(2)
లావణ్యమా లావణ్యమా కరుణించరావా కారుణ్యమా (2)( చిరుగాలి )
చరణం ౦౩:చరితగా నిలిచినా మన ప్రేమకథనే  కురిసేటి వనాల కలిసెను మరల
ఉపిరే ఉన్నంత వరుకు మరువనులే  నా ప్రాణమే నీకు సొంతము లే
ఏ చోటా నీవున్నను ............నీ క్షేమమే  కోరుకున్నా ...........(2)
లావణ్యమా లావణ్యమా లాలించరావా నా అనుబందమా (2)
చిరుగాలి నవింది ఓ ప్రియతమా యదలోని నివు చేసిన నా సరిగమ
        అందాల అపరంజి లావణ్యమా  అనుకోని వరమయ్యే నీ ప్రేమ"
        ఎదలోన చేసావు నీ సంతకలే కన్నీటి సంద్రంలో నీ జ్ఞాపకాలే
        మనసంత నిలిచావులే ... లే ... హే ....హే .....హే
       శ్వాసలో కలిశావులే ... లే ... హే ....హే .....హ

No comments:

Post a Comment