చలియ ఒక్కసారి నిన్ను నేను చూసుకోవాలనుంది
యదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది
ప్రేమ అన్న పేరుతో నన్ను చేరినావే వీడిపోని బంధమై మనసు కోసినావే
నాకు ఉన్న ఆశ నువమ్మ..... నీవు నేను లేనమ్మ......(చలియ)
నా మనసులోని మాట నీకు వినపడలేదా
మరుజన్మ నాకెలా ఈ జన్మే చాలుకదా
కంటతడి పెడుతున్న కనికరమే రాలేదా
గుండె విలపిస్తున్నా బాధకనబడలేదా
నా మనసు నా మౌనం నా బ్రతుకు నువ్వేలే
నా తోడూ నా నీడ నువ్వేలే అనుకున్న
మరువలేక తలుచుకుంటూ పిచ్చివాన్నవుతున్న (చలియ)
నీ తీపి మాటలతో ఆణువణువూ మిటావే
నేన్నున్న పదమంటూ నీ తోడు నడిపావే
ప్రతిజన్మ నా తోడంటూ నను దరికి చేర్చవే
నా జీవన యానంలో సగభాగం అన్నవే
ఏనాడూ తీరనిది ఋణభందం అన్నవే
ఏ జన్మ విడిపోని అనుభందం అన్నవే
మనసు కాల్చి మమత కూల్చి చితికి జత చేసావే ...వె ...వె....
ఓ ప్రేమా ...
ప్రేమించే మనసును బాదించకు
అలాంటి ప్రేమను పంచకు
యదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది
ప్రేమ అన్న పేరుతో నన్ను చేరినావే వీడిపోని బంధమై మనసు కోసినావే
నాకు ఉన్న ఆశ నువమ్మ..... నీవు నేను లేనమ్మ......(చలియ)
నా మనసులోని మాట నీకు వినపడలేదా
మరుజన్మ నాకెలా ఈ జన్మే చాలుకదా
కంటతడి పెడుతున్న కనికరమే రాలేదా
గుండె విలపిస్తున్నా బాధకనబడలేదా
నా మనసు నా మౌనం నా బ్రతుకు నువ్వేలే
నా తోడూ నా నీడ నువ్వేలే అనుకున్న
మరువలేక తలుచుకుంటూ పిచ్చివాన్నవుతున్న (చలియ)
నీ తీపి మాటలతో ఆణువణువూ మిటావే
నేన్నున్న పదమంటూ నీ తోడు నడిపావే
ప్రతిజన్మ నా తోడంటూ నను దరికి చేర్చవే
నా జీవన యానంలో సగభాగం అన్నవే
ఏనాడూ తీరనిది ఋణభందం అన్నవే
ఏ జన్మ విడిపోని అనుభందం అన్నవే
మనసు కాల్చి మమత కూల్చి చితికి జత చేసావే ...వె ...వె....
ఓ ప్రేమా ...
ప్రేమించే మనసును బాదించకు
అలాంటి ప్రేమను పంచకు
No comments:
Post a Comment