అందమైన తెలుగు పాటను వినుకుంటూ మన నోట పాడుకుంటూ ఆనందం గా జీవితాన్ని గడుపుదాం కొందరు భాదలో కొందరు సంతోషం తో ఈ సంగీతాన్ని వింటారు వినటం తో పాటు పాడటమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం
Showing posts with label sad songs. Show all posts
Showing posts with label sad songs. Show all posts
Thursday, 27 April 2017
ninnu talachi -vichitra sodarulu movie lyrics
నిన్ను తలచి మైమరచా పాట
పల్లవి: నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే
ఓ చలీ .........
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
చరణం 1: ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం
జోరు వాన లోన ఉప్పు నైతి నేను
హోరు గాలి లోన ఒక్క నైతి నేను
గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
చరణం 2: కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నీదే
చికటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తల రాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే
ఓ చలీ ..........
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
మూవీ:విచిత్ర సోదరులు
గానం:SPబాలు
మ్యూజిక్:ఇలియరాజ
Monday, 3 April 2017
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
ఎంత గుడ్డిదో నా మనసు నిన్ను చూడలేనంటది
ఎంత పిచ్చిదో నీకు తెలుసు నిన్ను వీడి ఉండనంటది
నువ్వు చూసే చూపులలోన ఒక్క సరైనా నే కానరాన
ఎన్ని భందాలు నిన్నల్లుకున్న ప్రేమ భందాని తెంచేసి పోకే
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
నువ్వెక్కడో ఒక్కసారి జడ చెప్పవా ప్రేమలేని చోటెక్కడో ఆ దారే చూపి వెళ్ళవా
నీకంటూ నేనేమి కాన నీ గుండెల్లో నేనంటూ లేనా
ఓ రాళ్ళల్లో దాగిన రత్నమా నిన్ను ప్రేమించుటే నా నేరమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
1.ఎన్నెన్నో జన్మలా భందం రూపం నీలా మారగా సృస్తించాడే ఆ బ్రహ్మ దేవుడు నేనే నిన్నే చేరగా
కంటిలోని కనుపాపల్లె ఉంటానే నిన్ను వీడకా గుండెల్లోనీ దాచుకుంటా తనువులు వేరే చేయకా
నీ వేంటోచ్చె ఆ నీడైనా నిన్ను చీకట్లో వీడిపోతుందే చావు నిన్ను వీడ దీస్తున్న నీ అడుగుల్లో భళి అవుతానే
భందమా అను భందమా ప్రాణమా
నా ఉపిరే నీతోనే నిండి ఉన్నదే నువంటూ దూరమైతే ఆ నిమిషం ఆగి పోతుందే
శూన్యాన్ని నింపినా సర్వమా నిన్ను ప్రేమించుటే నా పాపమా
రెండూ మనసుల మధ్యనా యుద్దమా నిన్ను పుజించుటే నా శాపమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
2.తామరాకు పై నీటి బోట్టల్లె జారే మనసు నాది కాదుగా అంటి అంటనట్టుగా ఉంటె ప్రేమకు అర్థం లేదుగా
కట్టుకున్న ఆశలగూడునే కూల్చేసి నువ్వు వేల్లకా ఉండిపోవ నా గుండే గూటిలో పూసే పువ్వుల తోటగా
నువ్వు ఎంతమందిలో ఉన్న నాతో ఒంటరిగానే ఉన్న భూమి సూర్యుని చుట్టే తిరిగినట్టు నీ చుట్టే నే తిరుగుతున్నా
ప్రణమా పంచ ప్రాణమా ప్రాణమా
నీ నవ్వులే వెన్నెలల్లె దారి చూపితే ఈ ముల్లుపరుచుకున్నా దారినే మనకోసం దాటి వస్తానీ
ఈ మాట నిన్ను చేరలేదా ఒక్క సరైనా కన్నీరు రాదా
ఎన్నో సంద్రాలు దాచిన నయనమా ఎండామావల్లె మారుటా న్యాయమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
౩.అత్తి పత్తి ఆకలే స్పందిచే మెత్తని హృదయం నీదని ప్రేమించానే ఏడేడు జన్మల భందం నీది నాదని
కదలలేని రాతి శిల్పమల్లె కళ్ళను నువ్వు ముసి లేవని గుర్తు చేసి ఇచ్చిపోవే నువ్వే గుండెల్లో దాచిన ప్రేమని
ఈ భూమి పై భూకంపమైన ఒక్కసారే కుదిపెస్తుందే నువ్వు నా నుండి దూరం అయినా ప్రతి నిమిషం చిదిమేస్తుందే
ప్రణయమా ఓ ప్రళయమా ప్రాణమా
నీ తోడుగా న నా పయనం మిగిలి ఉన్నదే అందుకే నా ఊపిరే నీ ప్రేమే నింపుకున్నదే
గమ్యాన్ని చేర్చని గరలమా నీకు నాపైనా కోపం న్యాయమా
ఈ మిణుగురు పురుగంటి ప్రేమలో ఒక్క సరైన వెన్నెల చూపవా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
గాణం ; అనితానాగరాజు
రచన:బయ్యారం రమేష్
రికార్డింగ్ లలిత డిజిటల్ రికార్డింగ్ మహబూబాబాద్

Saturday, 1 April 2017
naalo unna prema song manasa mansa song lycrist
మనస ఓ మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా
మనస ఓ మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా
మనసు పేరుతో ఇన్ని ఆటలా మనుషులందరూ నీ ఆట బొమ్మలా
మనసంటే నీవంటావ్ నీకు అసలు మనసు ఉన్నదా
మనిషి వ్యదా మమత వృదా నీకు పట్టదా మనసు పడితే గుట్టేంటి నిజం చెప్పావా
మనస ఓ మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా
1.ఈ మనసే తనది కాని మనసు పైన మనసు పడే దాహం
ఆ మనసే వదలమన్న వదల లేక మనసు చెడె మొహం
మనసే మరి ప్రతి మనసును చేయును మోసం తన మనసే కోరుకున్న మమతల కోసం
ఈ మనసుల ఆటలోన న్యాయం ఉందా ఈ గాయం పాట తోటి నయమవుతుందా
మనసుకు అర్థం ఒకే ఒక స్వార్థం
మరపే లేదు మనసుకు అరక్షణం
కోతి మనసిది రాతి మనసిది
బ్రితి మనసిది నాతి మనసిది
కౌవించే కోరికతో ఎంతకైనా చేరును మనసు
తన మనసును నచ్చిన పడి చచ్చును మనసు
తన వారి మనసునైనా చంపును మనసు
మనస ఓ మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా .
2. ఈ మనసే కోటికొక్క మనిషి లోన దిపమల్లె వెలుగులే
ఆ మనసే పరుల కొరకు తనకు తానె నిలువెల్లా మరుగులే
కన్నిలను చిందిస్తూ కరుణిస్తుంది అనురాగం అందిస్తూ వరమిస్తుంది
ఇతరులకై బ్రతికేస్తూ నవ్విస్తుంది భాద అంత తానూ పడుతూ నవ్విస్తుంది
మనసే రాగం శ్రుతి లయ దీపం
మనసే ప్రేమ పల్లవి చరణము
సుధల మనసిది మృదుల మనసిది
ప్రేమ మనసిది తీపి మనసిది
తన పర బెదమసలు చుపనట్టి గొప్పది మనసు
జగమంత తనలోపలె చూపును మనసు భగవంతునికసలు మారు పేరే మనసు
మనస ఓ మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా
movie:naalo unna prema
singer:chitra
Wednesday, 22 March 2017
నవ్వుకుంటానే నవ్వుకుంటానే నువ్వు చేసిన గాయానికి నవ్వుకుంటానే
నాలోనే నవ్వుకుంటానే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటానే నువ్వు చేసిన గాయానికి నవ్వుకుంటానే
1 . నా రెండూ కనులలోన నీ నిండూ రూపం కదలాడెనే నను దహించే కాలాగ్ని ప్రమిదలై
నా గుండె లోతులోన మాయని గాయమే నిను చేర ఆశలేక మరిగి బరువు పెరిగెనే
చలియ నా శ్వాస ద్యాస నువై .. నడిపావే ఇన్నాళ్ళు దేవతవై .....
నువ్వు లేని బ్రతుకు ముళ్ళ బాటలై .. గుచ్చే నా ఎదలోతున గునపమై ..
వేగలేక విరిగిపోకు విలవిలలాడే మనసే (నవ్వుకుంటానే)
2. కనికరించ నవ్వు చాలు కసిరే చూపేందుకు నీ జతలో క్షణము చాలు లేని యుగాలేందుకు
నరకయాతన నాది నగుమోము నీదై దహనమయ్యే మది నాది దరహాసం నీదై దిక్కుతోచనిది మరి నేనైతే
ఎడారిలో ఎండమావి నువై మరణమే శరనమన్నది నా మనసే నీ ఉసులు తలచే నా ఎద స్వాసే
మరవలేక మరణించగా మరుగుతున్న బ్రతుకు నాది (నవ్వుకుంటానే )

Saturday, 18 March 2017
నీ రూపం
నా కళ్ళలో కి చూడు . . ,
నీ రూపమే నా కంటిపాప గా కనిపిస్తుంది . . .
నీ రూపమే నా కంటిపాప గా కనిపిస్తుంది . . .
నా చిరునవ్వుని చూడు . . ,
నీ పేరే పలవరిస్తూ వుంటుంది . . .
నీ పేరే పలవరిస్తూ వుంటుంది . . .
నా మనసుని తాకిచూడు . . ,
నీ ప్రేమ ప్రతి రూపాన్ని చూపెడుతుంది . . . .
నీ ప్రేమ ప్రతి రూపాన్ని చూపెడుతుంది . . . .
నా హృదయం లోకి వెళ్లి చూడు . . ,
నీకై నేను కట్టిన గుడి కనిపిస్తుంది . . ..
నీకై నేను కట్టిన గుడి కనిపిస్తుంది . . ..
నాలో మమేకమై చూడు . . . ,
పున్నమి వెన్నెలలో తడిచినట్టు లేదూ....
పున్నమి వెన్నెలలో తడిచినట్టు లేదూ....
బి ఈశ్వరయ్య లావణ్య
Thursday, 16 March 2017
"కరగవా ఓ హృదయమా ప్రేమించడం నా నేరమా
చూడవా ఓ ప్రియతమా ప్రేమించడం నా పాపమా
కథగా మిగిలే కలలల్లో నువ్వే లేకుంటే కనులే తెరిచినా కనిపించే రూపం కాకుంటే
గుండెలో చెదిరినా చిగురాశాలా రూపమా""
ముంగిటే నిలిచినన కనిపించని కటినమా
నింగికి ఎగిరే గువ్వల్లో నీ రూపుని జుమ్మని మ్రోగే మువ్వలో నీ నవ్వుని
ఎన్నో ఉహలతో ఎన్నో ఆశలతో
ఎన్నో ఉహలతో ఎనెన్నో ఆశలతో ప్రేమించానే నిన్ను (కరగవా)ఓ ...ఓ...హా....హా...
నువ్వే నా తోడుగా నా నువ్వే నీ గుడుగా
నీ నవ్వే నా నీడగా నీవే నా జోడుగా
నన్నే మరిచి నీ వెంటే నా ప్రాణము
నిన్నే తలిచి నీ తోనే నా హృదయము
నిన్నే వీడక నా తోనే ఉండవా నన్నే మరువకా నా దారికేచేరవా
గుండె గూటిలో నీకోసం ఈ ఊపిరి
గుండె లోతులో నీ రూపం నాలో నిలిపి
నువ్వే నేనుగా నీ మాటే నాపాటగా
నీకై ఇన్నాళ్లుగా వేచున్న ఆశగా అయినా కరునించవా (కరగవ)

చలియ ఒక్కసారి నిన్ను నేను చూసుకోవాలనుంది
యదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది
ప్రేమ అన్న పేరుతో నన్ను చేరినావే వీడిపోని బంధమై మనసు కోసినావే
నాకు ఉన్న ఆశ నువమ్మ..... నీవు నేను లేనమ్మ......(చలియ)
నా మనసులోని మాట నీకు వినపడలేదా
మరుజన్మ నాకెలా ఈ జన్మే చాలుకదా
కంటతడి పెడుతున్న కనికరమే రాలేదా
గుండె విలపిస్తున్నా బాధకనబడలేదా
నా మనసు నా మౌనం నా బ్రతుకు నువ్వేలే
నా తోడూ నా నీడ నువ్వేలే అనుకున్న
మరువలేక తలుచుకుంటూ పిచ్చివాన్నవుతున్న (చలియ)
నీ తీపి మాటలతో ఆణువణువూ మిటావే
నేన్నున్న పదమంటూ నీ తోడు నడిపావే
ప్రతిజన్మ నా తోడంటూ నను దరికి చేర్చవే
నా జీవన యానంలో సగభాగం అన్నవే
ఏనాడూ తీరనిది ఋణభందం అన్నవే
ఏ జన్మ విడిపోని అనుభందం అన్నవే
మనసు కాల్చి మమత కూల్చి చితికి జత చేసావే ...వె ...వె....
ఓ ప్రేమా ...
ప్రేమించే మనసును బాదించకు
అలాంటి ప్రేమను పంచకు

Wednesday, 15 March 2017
love faileure
ఒప్పుకొని ఒక్క క్షణమేదో దారి చూపునంటా గుండెలోతులలో
తప్పు నీదో నాదో తెలియకనే సాగుతుంది ఇలా
నిన్నమొన్న నాకు పిడకలవై ముంచి ఎత్తినావే నీటి అలలాగ
ఎప్పుడైతే నీకు తెలిసోచ్చేనని మొదలయ్యే నా పయనం
ఎండమావికేన్నడో చెప్పానే వెంటవచ్చే నీడ నాకెందుకని
బదులుగా తెలిపిందేంటంటే తోడులేని ప్రాణమే దేనికని
కనులై కలిపిందేవరంటా కథగా మిగిలిందేవరంటా
నువ్వు కాదా నువ్వు కాదా
ప్రేమను రెండుగా మలిచావే మనసును ముక్కలు చేసావే
తడి కనులే మిగిలాక
నీరూపురేఖల్లో ఏ దేవతనే మురుపిస్తున్న
వరమివ్వ వలదని నిన్నే వీక్షిస్తున్నా
మనసంటూ నికుందని నా ప్రేమను నీకే వదిలేసా
చేరి సగము అనుకోని నువ్వు నిలిపావు కదా
బ్రతికుంది నాకు నేను కథలో కన్నిరయ్యను
నిమిషం యుగంగా కాలం గడిపించావుగా
దూరంలో ఎగిరే చిలుకా క్షేమంగా తిరిగోస్తావా
గతియించే ప్రేయసి కోసం బలికాకేప్పుడు
కనులతో మురిపించావా కనుపపగా నన్నే మిగిలించావా
నన్ను నేనే చూస్తున్నానా నాకు నేనే అర్థం కానా
ప్రేమకు జాలే లేదు అని చరితలు చెప్పేశాయి ఎప్పుడో
వినలేదే తప్పునాదే
ఎవరో ఎందుకు వస్తారో విడిచి ఎదుకు వేలతారో
విదిరాతే సరికాదే
అది తప్పు ఇది తప్పని నిందించే మనసుకు తెలియదు గా
నా గుండే లోతుల్లో నువ్వు నిండావు అని
నువ్వు నడిచే దారుల్లోనా శిలగా స్పందిస్తూ ఉన్నా
కదిలేటి కాలం మనకిక సాక్షైయిందా
లోకంలో ఎందరున్నా నా లోకమంతా నువ్వే
నాచివరి శ్వాసే నీకు కానుక కావునా (2)
ముళ్ళు లాంటి మనసే నీదా నా హృదయం మొత్తం గుచ్చేస్తవా
నువ్వు నాకు ఎదురోస్తున్నా ఇక నేను నిన్నే చుడనుగా

ఓ మధురమైన స్వప్నమా.. నా మనసు దోచిన సౌందర్యమా..
నా మదిలో నిలిచిన లావణ్యమా.. నయనానందకరమైన బంగారులోకమా..!!
నీ తొలి పరిచయం కలిగించెను నాలో ఒక మధుర పరవశం..
నీ తొలి పలుకులే అమృత ధారలై నాపై కురిసే అభిషేకం..!!
నా చిరుదరహాసం
నా మదిలో నిలిచిన లావణ్యమా.. నయనానందకరమైన బంగారులోకమా..!!
నీ తొలి పరిచయం కలిగించెను నాలో ఒక మధుర పరవశం..
నీ తొలి పలుకులే అమృత ధారలై నాపై కురిసే అభిషేకం..!!
నా చిరుదరహాసం
Subscribe to:
Comments (Atom)