నా మదిలో దీపమై
నా మదిలో దీపమైనావు ఏనాడో
నాకు తెలియకా
గుండెలో నిలిపానే నిన్ను
నేను చేరాకా
కళ్ళలో రూపమైనావు నిన్ను చూసిన క్షణాన
ఎదురోస్తుంటే మల్లి మల్లి
నన్ను వీడని నీడవ్నుకున్న
నా పేరు నీ నోట వింటుంటే
నీవు నా ఊపిరి అనుకున్న
నీవు నాలో చేరాక నా ప్రాణం
నీవనుకున్న
నీతో గడిపిన కాలం నీతో
తిరిగిన నిమిషం
మరవలేనివి మల్లి
తెరిగిరానివి
నడిచే కాలానికి గడిచే నిమిషానికి
తీసె శ్వాసకు నలిగే నేలకు
చూసే చూపుకు వేనిపించే
చెవులకు
తెలుపవే నిన్ను వీడి
ఉండలేనని
ఓ ప్రియుని ఆవేదనా
నచ్చితే LIKE AND coment చేయండి. మీకోసం మీ సమాదానం కోసం
ఎదురు చూస్తున్న ఓ స్నేహితుడిని
No comments:
Post a Comment