Thursday, 27 April 2017

varudu movie song kalalu kavule lycris in telugu

వరుడు మూవీ సాంగ్ కలలు కావులే

పల్లవి:కలలు కావులే కయికనిక  కరిగిపోవు ఈ కడలికనిక 

కనిపిస్తుంటే ఈ లోకానే ఎదిరిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురోస్తాను 

నా తో  ను  లేకున్నా నీ లోనే నే ఉన్న నీ కోసం కన్నె నేనై కావలి కాస్తున్న 

నీ తోడై వస్తున్నా నీ నీడై పోతున్న ఆ నింగి నెల ఏకం అయ్యే చోట కాన నీ జంటా 

నా..... నా .......నా........నా..... నా .......నా........నా..... నా .......నా........

చరణం1: ఓ సఖి నా ఆశకి వరమైనా కావే నాకు నీ సావాసమే కావాలి

ఓ చలి నాప్రేమకి ఉసురైనా కావే ఒంటరి ప్రాణమే కావాలి 

ఎన్నాలైన ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా 

ప్రాణాలైనా రాసిస్తూ ఆశిస్తా నీన్నే జీవితానా నా దానా

చరణం2:  మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేల గుండెలో నీరెండలేచేలరేగా 

అందుతూ చేజారిన చేమంతి మాల అందని దురాలకే నువ్వు పోలేవా 

తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకం తోనే స్వయానా 

తెరుస్తాను ఈ లోకం వాకిల్లె నీతో ఏకం అవుతా ఏమైనా

కలలు కావులే కయికనిక  కరిగిపోవు ఈ కడలికనిక 

కనిపిస్తుంటే ఈ లోకానే ఎదిరిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురోస్తాను 

నా తో  ను  లేకున్నా నీ లోనే నే ఉన్న నీ కోసం కన్నె నేనై కావలి కాస్తున్న 

నీ తోడై వస్తున్నా నీ నీడై పోతున్న ఆ నింగి నెల ఏకం అయ్యే చోట కాన నీ జంటా 

మూవీ:వరుడు

గాణం:హేమచంద్ర మాళవిక 

రచన:వేటూరి 

మ్యూజిక్:మణిశర్మ

1 comment:

  1. For people who simply love driving experiences, car games are always enjoyable. From smooth controls to exciting challenges, they offer entertainment, relaxation, and thrill all in one place. Perfect for anyone who loves speed and fun gameplay.

    ReplyDelete