Saturday, 29 April 2017

premiste telugu movie song lyrics in telugu

జన్మ నీదేలే  ప్రేమిస్తే మూవీ సాంగ్ లిరిక్స్  

ప.

జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే..... జతను విడిచావో.....చితికి పోతానే 

ప్రియతమా.... ప్రణయమా...

కుమలకే......  ప్రాణమా....... అడుగు నీతోనే 

జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే...... జతను విడిచావో...... చితికి పోతానే 


చ1. 

కనుల భాదను కనుల నీరే....... తెలుపును వలచిన హృదయము తెలుపదులే .

గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే.......ఎన్నడు దేవత పూజకు నోచవులే 

మెరుపులో తీగల మీద మైన కడుతుందా గూడు 

మన ప్రేమకు ఓటమీ  రానే రాదు 

ప్రతి నదికి మలుపులు తద్యం బ్రతుకుల్లో  భాధలు నిత్యం ఎద గాయం మాన్పును కాలం

 సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కదా  మినుగురులే ఒడి కిరణం

చ 2.

తల్లిని తండ్రిని కాదని ప్రేమే...... కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా 

గుండెపై నీవుగా వాలిన ప్రేమలో......ఎదురుగా పిడుగులే పడినను విడువనులే

స్నానానికి వేన్నిలవుతా అవికాచే మంటనవుతా  హృదయంలో నిన్నే నిలిపానే

నిదురించే కంట్లోనేనే పాపల్లె మేలుకుంటా కలలోనే  గస్తీ  కస్తాలే....

నేనంటే నేనే కాదు నువ్వులేక నేనే లేను నీ కంటి రెప్పల్లె ఉంటా....

జన్మ నీదేలే.... మరుజన్మనీకేలే..... జతను విడిచావో.....చితికి పోతానే 

ప్రియతమా.... ప్రణయమా...

కుమలకే......  ప్రాణమా....... అడుగు నీతోనే 

జన్మ నీదేలే....... మరుజన్మ....... నీకేలే...... జతను విడిచావో...... చితికి పోతానే

 చిత్రం:ప్రేమిస్తే 

రచన:వేటూరి 

సంగీతం:జోస్వా శ్రీధర్ 

గాణం:హరిచరణ్

 



No comments:

Post a Comment