Saturday, 29 April 2017

brundavana mali telugu song lyrics

సమగమ సమాగమగసదా నీ సా
గమదని సమగస నిసదని మదగమ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
 సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి
మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా
పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
 ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి
యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి
గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా
గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ
బృందావనమాలి... ఆ...
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి



movie : తప్పు చేసి పప్పు కూడు

music : కీరవాణి 

singers :యేసుదాసు ,చిత్ర  



Friday, 28 April 2017

నా మదిలో దీపమై

నా మదిలో దీపమైనావు ఏనాడో నాకు తెలియకా


గుండెలో నిలిపానే నిన్ను నేను చేరాకా


కళ్ళలో రూపమైనావు  నిన్ను చూసిన క్షణాన


ఎదురోస్తుంటే మల్లి మల్లి నన్ను వీడని నీడవ్నుకున్న


నా పేరు నీ నోట వింటుంటే నీవు నా ఊపిరి అనుకున్న


నీవు నాలో చేరాక నా ప్రాణం నీవనుకున్న


నీతో గడిపిన కాలం నీతో తిరిగిన నిమిషం


మరవలేనివి మల్లి తెరిగిరానివి


నడిచే కాలానికి  గడిచే నిమిషానికి


తీసె శ్వాసకు నలిగే నేలకు


చూసే చూపుకు వేనిపించే చెవులకు

తెలుపవే నిన్ను వీడి ఉండలేనని 

ఓ ప్రియుని ఆవేదనా 

నచ్చితే LIKE AND coment చేయండి. మీకోసం మీ సమాదానం కోసం 

ఎదురు చూస్తున్న ఓ స్నేహితుడిని

Thursday, 27 April 2017

varudu movie song kalalu kavule lycris in telugu

వరుడు మూవీ సాంగ్ కలలు కావులే

పల్లవి:కలలు కావులే కయికనిక  కరిగిపోవు ఈ కడలికనిక 

కనిపిస్తుంటే ఈ లోకానే ఎదిరిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురోస్తాను 

నా తో  ను  లేకున్నా నీ లోనే నే ఉన్న నీ కోసం కన్నె నేనై కావలి కాస్తున్న 

నీ తోడై వస్తున్నా నీ నీడై పోతున్న ఆ నింగి నెల ఏకం అయ్యే చోట కాన నీ జంటా 

నా..... నా .......నా........నా..... నా .......నా........నా..... నా .......నా........

చరణం1: ఓ సఖి నా ఆశకి వరమైనా కావే నాకు నీ సావాసమే కావాలి

ఓ చలి నాప్రేమకి ఉసురైనా కావే ఒంటరి ప్రాణమే కావాలి 

ఎన్నాలైన ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా 

ప్రాణాలైనా రాసిస్తూ ఆశిస్తా నీన్నే జీవితానా నా దానా

చరణం2:  మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేల గుండెలో నీరెండలేచేలరేగా 

అందుతూ చేజారిన చేమంతి మాల అందని దురాలకే నువ్వు పోలేవా 

తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకం తోనే స్వయానా 

తెరుస్తాను ఈ లోకం వాకిల్లె నీతో ఏకం అవుతా ఏమైనా

కలలు కావులే కయికనిక  కరిగిపోవు ఈ కడలికనిక 

కనిపిస్తుంటే ఈ లోకానే ఎదిరిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురోస్తాను 

నా తో  ను  లేకున్నా నీ లోనే నే ఉన్న నీ కోసం కన్నె నేనై కావలి కాస్తున్న 

నీ తోడై వస్తున్నా నీ నీడై పోతున్న ఆ నింగి నెల ఏకం అయ్యే చోట కాన నీ జంటా 

మూవీ:వరుడు

గాణం:హేమచంద్ర మాళవిక 

రచన:వేటూరి 

మ్యూజిక్:మణిశర్మ

pavitraprema telugu movei song o daivamaa lycrist

 పవిత్ర ప్రేమ మూవీ సాంగ్ ఓ దైవమా 


పల్లవి : ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా 

ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా 

యేద కోరిన వరమో  తీరిన ఋణమో పోల్చేదేలా 

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా 

 

చరణం 1 :ఎప్పుడో జరిగిన ఘోరం నిప్పులా కాల్చేస్తుంటే 

నిలువున తను రగిలాడే అగ్ని శేఖలా 

ఎదలోని జ్వాలతో ఎదిగాడు చంద్రుడై 

పది మంది కళ్ళలో నిలిచాడు దీపమై 

ఆరిపోమంటే న్యాయమా...

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా 

 

చరణం 2 :గుండెలో దేవత ఎదురై ఆయువును భళికోరింది 

ఊపిరిని హారతి చేసి ఇమ్మన్నది 

ఆ నుసటి కుంకుమ చెరపటం ధర్మమా 

నూరేళ్ళ భందమై చేరటం  సాద్యమా 

ఏది కర్తవ్యం తెలుపుమా ......

 

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా 

ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా 

యేద కోరిన వరమో  తీరిన ఋణమో పోల్చేదేలా 

ఓ దైవమా....... ఓ .. నీ లీలలు....... చిత్రం సుమా 

movie: పవిత్రప్రేమ

గానం :kj ఏసుదాస్


 



ninnu talachi -vichitra sodarulu movie lyrics

నిన్ను తలచి మైమరచా పాట

పల్లవి:   నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే 
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని 
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే 
ఓ చలీ .........
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

చరణం 1:        ఆడుకుంది నాతో జాలి లేని దైవం 
పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం 
జోరు వాన లోన ఉప్పు నైతి నేను 
హోరు గాలి లోన ఒక్క నైతి నేను 
గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే 
సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా 
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

చరణం 2:         కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట 
కోరుకున్న యోగం జారుకుంది నీదే 
చికటేమో నాలో చేరుకుంది చూడు 
రాసి ఉన్న తల రాత తప్పదు  చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కళ చెదిరేను కాదా 
అంతే .............
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

ఆ నింగి నెన్నటికి ఈ భూమి చేరాడని 
నాడు తెలియదులే ఈనాడు తెలిసేనులే 
ఓ చలీ ..........

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే 

నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

 మూవీ:విచిత్ర సోదరులు

గానం:SPబాలు 

మ్యూజిక్:ఇలియరాజ 



Monday, 3 April 2017

ప్రాణమా     ఓ  ప్రాణమా  నా ప్రాణమా
ఎంత గుడ్డిదో నా మనసు నిన్ను చూడలేనంటది
ఎంత పిచ్చిదో నీకు తెలుసు నిన్ను వీడి ఉండనంటది
నువ్వు చూసే చూపులలోన ఒక్క సరైనా నే కానరాన
ఎన్ని భందాలు  నిన్నల్లుకున్న ప్రేమ భందాని తెంచేసి పోకే
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
నువ్వెక్కడో ఒక్కసారి జడ చెప్పవా ప్రేమలేని చోటెక్కడో ఆ దారే చూపి వెళ్ళవా
నీకంటూ నేనేమి కాన నీ గుండెల్లో నేనంటూ లేనా
ఓ రాళ్ళల్లో దాగిన రత్నమా నిన్ను ప్రేమించుటే నా నేరమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
1.ఎన్నెన్నో జన్మలా భందం రూపం నీలా మారగా సృస్తించాడే ఆ బ్రహ్మ దేవుడు నేనే నిన్నే చేరగా
కంటిలోని కనుపాపల్లె ఉంటానే నిన్ను వీడకా  గుండెల్లోనీ  దాచుకుంటా తనువులు వేరే చేయకా
నీ  వేంటోచ్చె ఆ నీడైనా నిన్ను చీకట్లో వీడిపోతుందే  చావు నిన్ను వీడ దీస్తున్న నీ అడుగుల్లో భళి అవుతానే
భందమా అను భందమా ప్రాణమా
నా ఉపిరే నీతోనే నిండి ఉన్నదే నువంటూ దూరమైతే ఆ నిమిషం ఆగి పోతుందే
శూన్యాన్ని నింపినా సర్వమా నిన్ను ప్రేమించుటే నా పాపమా
రెండూ మనసుల మధ్యనా యుద్దమా నిన్ను పుజించుటే నా శాపమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
2.తామరాకు పై నీటి బోట్టల్లె జారే మనసు నాది కాదుగా అంటి అంటనట్టుగా ఉంటె ప్రేమకు అర్థం లేదుగా
కట్టుకున్న ఆశలగూడునే కూల్చేసి నువ్వు వేల్లకా ఉండిపోవ నా గుండే గూటిలో పూసే పువ్వుల  తోటగా
నువ్వు ఎంతమందిలో ఉన్న నాతో ఒంటరిగానే ఉన్న భూమి సూర్యుని చుట్టే తిరిగినట్టు నీ చుట్టే నే తిరుగుతున్నా
ప్రణమా పంచ ప్రాణమా ప్రాణమా
నీ నవ్వులే వెన్నెలల్లె దారి చూపితే ఈ ముల్లుపరుచుకున్నా దారినే మనకోసం దాటి వస్తానీ
ఈ మాట నిన్ను చేరలేదా ఒక్క సరైనా కన్నీరు రాదా
ఎన్నో సంద్రాలు దాచిన నయనమా   ఎండామావల్లె మారుటా న్యాయమా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
౩.అత్తి పత్తి ఆకలే స్పందిచే మెత్తని హృదయం నీదని ప్రేమించానే ఏడేడు జన్మల భందం నీది నాదని
కదలలేని రాతి శిల్పమల్లె కళ్ళను నువ్వు ముసి లేవని గుర్తు చేసి ఇచ్చిపోవే నువ్వే గుండెల్లో దాచిన ప్రేమని
ఈ భూమి పై భూకంపమైన ఒక్కసారే కుదిపెస్తుందే నువ్వు నా నుండి దూరం అయినా ప్రతి నిమిషం చిదిమేస్తుందే
ప్రణయమా ఓ ప్రళయమా ప్రాణమా
నీ తోడుగా న నా పయనం మిగిలి ఉన్నదే అందుకే నా ఊపిరే నీ ప్రేమే నింపుకున్నదే
గమ్యాన్ని చేర్చని గరలమా నీకు నాపైనా  కోపం న్యాయమా
ఈ మిణుగురు పురుగంటి ప్రేమలో ఒక్క సరైన వెన్నెల చూపవా
ప్రాణమా ఓ ప్రాణమా నా ప్రాణమా
గాణం ; అనితానాగరాజు
రచన:బయ్యారం రమేష్
రికార్డింగ్ లలిత డిజిటల్ రికార్డింగ్ మహబూబాబాద్

Saturday, 1 April 2017

naalo unna prema song manasa mansa song lycrist

మనస ఓ  మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా   

మనస ఓ  మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా   

మనసు పేరుతో ఇన్ని ఆటలా  మనుషులందరూ నీ ఆట బొమ్మలా  

మనసంటే నీవంటావ్ నీకు అసలు మనసు ఉన్నదా  

మనిషి వ్యదా మమత వృదా నీకు పట్టదా  మనసు పడితే గుట్టేంటి నిజం చెప్పావా  

 మనస ఓ  మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా    

 

 

 

1.ఈ మనసే తనది కాని మనసు పైన  మనసు పడే దాహం 

 ఆ మనసే వదలమన్న వదల లేక మనసు చెడె మొహం  

మనసే మరి ప్రతి మనసును చేయును మోసం  తన మనసే కోరుకున్న మమతల కోసం

  ఈ మనసుల ఆటలోన న్యాయం ఉందా  ఈ గాయం పాట తోటి నయమవుతుందా  

మనసుకు అర్థం ఒకే ఒక స్వార్థం

 మరపే లేదు మనసుకు అరక్షణం 

 కోతి మనసిది రాతి మనసిది

 బ్రితి మనసిది నాతి మనసిది  

కౌవించే కోరికతో ఎంతకైనా చేరును మనసు 

తన మనసును నచ్చిన పడి చచ్చును మనసు  

తన వారి మనసునైనా చంపును మనసు  

మనస ఓ  మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా  .

 

 

2. ఈ మనసే కోటికొక్క మనిషి లోన దిపమల్లె వెలుగులే  

ఆ మనసే పరుల కొరకు తనకు తానె నిలువెల్లా మరుగులే

  కన్నిలను చిందిస్తూ కరుణిస్తుంది అనురాగం అందిస్తూ వరమిస్తుంది  

ఇతరులకై బ్రతికేస్తూ నవ్విస్తుంది భాద అంత తానూ పడుతూ నవ్విస్తుంది  

మనసే రాగం శ్రుతి లయ దీపం 

మనసే ప్రేమ పల్లవి చరణము 

 సుధల మనసిది మృదుల మనసిది 

ప్రేమ మనసిది తీపి మనసిది  

తన పర బెదమసలు చుపనట్టి గొప్పది మనసు  

జగమంత తనలోపలె చూపును మనసు  భగవంతునికసలు మారు పేరే మనసు 

 మనస ఓ  మనస ఇదిగో మనస ఇది నీ కథ తెలుసా 

movie:naalo unna prema

singer:chitra